Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రామోజీ జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చాలి: ఎంపీ

Follow Udayam on Google
Sai Nath Nov 17, 2026 4:08 PM అమరావతిGeneral
రామోజీ జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చాలి: ఎంపీ  - Udayam
దివంగత రామోజీరావు జీవితం భావితరాలకు స్ఫూర్తిదాయకమని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. రామోజీ జయంతిని అధికారికంగా నిర్వహించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించారు. ఆయన జీవిత చరిత్రను పాఠశాల విద్యలో పాఠ్యాంశంగా చేర్చాలని కోరారు.

Comments

G
Loading comments...