వార్తలకు తిరిగి వెళ్లండిBreakingకాంగ్రెస్ ఉంటే చాలు.. భర్తలు లేకున్నా పర్వాలేదు: ఎంపీ బలరాం నాయక్ Manjunath Nov 17, 2026 5:13 PM హైదరాబాద్General00SaveShareఅక్కాచెల్లెళ్లకు భర్తలు లేకున్నా పర్వాలేదు.. కాంగ్రెస్ పార్టీ ఉంటే చాలని కాంగ్రెస్ ఎంపీ పోరిక బలరాం నాయక్ వ్యాఖ్యానించారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. 0 0 Save Share CommentsGPostLoading comments...