వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
చంద్రబాబు శిష్యుడిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మేలు చేసేలా సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాలు తీసుకుంటున్నారని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు. స్థానికత అంశంలో కోర్టు తీర్పులు తెలంగాణకు వ్యతిరేకంగా వచ్చినా ప్రభుత్వం పోరాడటం లేదన్నారు.
9 నుంచి 12వ తరగతి వరకు అనుమతిస్తే ఏపీలోని అమలాపురం వంటి ప్రాంతాల్లో అడ్మిషన్లు తీసుకుని తెలంగాణలో పరీక్షలు రాసే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
Comments
Loading comments...

