వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ విద్యా వ్యవస్థ ఐసీయూలోకి వెళ్తే, కాంగ్రెస్ ప్రభుత్వం వెంటిలేటర్‌పైకి తెచ్చిందని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి పరిపక్వత లేని నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు.
తప్పుడు నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే అన్ని పార్టీలు, సంఘాలతో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారు.
Comments
Loading comments...

