వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, అభివృద్ధి ప్రాజెక్టులపై ఇరువురూ చర్చించారు.
ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం నుంచి అందాల్సిన ఆర్థిక సహకారంపై చర్చించినట్లు చంద్రబాబు తెలిపారు.
Comments
Loading comments...

