Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రామంతపూర్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు.

Follow Udayam on Google
Gaurav Bidkar Aug 13, 2026 9:50 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
రామంతపూర్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు. - Udayam
రామంతపూర్ ల్యాండ్‌మార్క్ రెస్టారెంట్‌లో మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించగా పలు ఆహార భద్రత, పరిశుభ్రత లోపాలు బయటపడ్డాయి. FSSAI లైసెన్స్ లేకపోవడంతో పాటు, అపరిశుభ్రత, సరిగా నిర్వహించని డ్రైనేజీ, ఆహార వ్యర్థాలు, ఎలుకల విసర్జనలు, పాత చికెన్, మటన్ నిల్వ ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

Comments

G
Loading comments...