వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదిలాబాద్ : పట్టణంలోని రామ్‌నగర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన సుమ ఫిట్‌నెస్ సెంటర్‌ను మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఆదివారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు ఆయనను శాలువాతో సత్కరించారు. ఫిట్‌నెస్ సెంటర్ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపిన శ్రీకాంత్‌రెడ్డి వ్యాపారంలో రాణించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో రెండ్ల రాజన్న, అలీం తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

