వార్తలకు తిరిగి వెళ్లండి

చుండూరు మండలం యడ్లపల్లి గ్రామంలోని గంగా సమేత రామలింగేశ్వరస్వామి దేవస్థానానికి నూతన పాలకవర్గాన్ని నియమించారు. ఛైర్మన్గా ఆవుల దశరథరామయ్యను నియమించారు.
సభ్యులుగా ఆరుమళ్ల వీరయ్య చౌదరి, ముసునూరి స్వప్న మాధవి, కేశినేని జగన్మోహనరావు, తెల్లగోర్ల వెంకటేశ్వరమ్మ, అంబడిపూడి బాల త్రిపుర సుందరి, యామర్తి సత్యనారాయణ, అయోధ్య లెనిన్ బాబు, కొత్త కృష్ణమూర్తి నియమితులయ్యారు.
Comments
Loading comments...

