వార్తలకు తిరిగి వెళ్లండి
ఒక్కసారిగా కురిసిన భారీ వర్షం గణేష్ నిమజ్జన శోభను తీవ్రంగా ప్రభావితం చేసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడటంతో గోదావరి వైపు సాగుతున్న భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
వర్షంలో తడుస్తూనే ప్రతిమలను గోదావరికి తరలించి నిమజ్జనం నిర్వహించారు. ఈ హఠాత్ పరిణామం భక్తులను నిరాశపరిచింది.
Comments
Loading comments...

