Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రామగుండంలో మంత్రుల పర్యటన రద్దు

Follow Udayam on Google
S kumar Aug 19, 2026 12:01 AM పెద్దపల్లిGeneral
రామగుండంలో మంత్రుల పర్యటన రద్దు - Udayam
రామగుండం: A-పవర్ హౌస్ వద్ద అభివృద్ధి పనుల శంకుస్థాపన, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీకి బుధవారం రావలసిన మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు పర్యటన రద్దయినట్లు కార్పొరేషన్ కార్యాలయం తెలిపింది. భారీ వర్షాల కారణంగానే ఈ కార్యక్రమాలన్నింటినీ వాయిదా వేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

Comments

G
Loading comments...