Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రామగుండం - మణుగూరు లైన్ వేగవంతం: కేంద్ర మంత్రికి విజ్ఞప్తి

Follow Udayam on Google
S kumar Aug 12, 2026 3:28 PM పెద్దపల్లిGeneral
రామగుండం - మణుగూరు లైన్ వేగవంతం: కేంద్ర మంత్రికి విజ్ఞప్తి - Udayam
కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కాంగ్రెస్ ఎంపీలతో కలిసి కలిశారు. రూ.4 వేల కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న రామగుండం-మణుగూరు రైల్వే లైన్ పనులను వేగవంతం చేయాలని కోరారు. ఎంపీ పరిధిలోని ఆర్‌ఓబీలు, ఎఫ్‌ఓబీలు, స్టేషన్ల ఆధునీకరణ త్వరగా పూర్తి చేయాలని విజ్ఞప్తి చేయగా, మంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు.

Comments

G
Loading comments...