Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రామగుండం కార్పొరేషన్‌లో 13 మందిపై చర్యలకు రంగం సిద్ధం

Follow Udayam on Google
Kiran Nov 03, 2026 11:16 AM పెద్దపల్లి General
రామగుండం కార్పొరేషన్‌లో 13 మందిపై చర్యలకు రంగం సిద్ధం - Udayam
రామగుండం కార్పొరేషన్‌లో గతంలో జరిగినట్లు ఆరోపణలున్న అవినీతి, అక్రమాలపై 13 మంది అధికారులపై చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధికారులు సిద్ధమవుతున్నట్లు సమాచారం.వాహనాల కొనుగోళ్లు, ఇంధనం, బ్లీచింగ్ పౌడర్ బిల్లులు, స్క్రాప్ విక్రయాలు,హరితహారం రికార్డులను పరిశీలించారు. అక్రమాలపై విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు విచారణ చేపట్టినట్లు సమాచారం.విచారణ ఆధారంగా 13 మందిపై చర్యలకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది.

Comments

G
Loading comments...