వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం ఆర్జీ-3 పరిధిలోని ఓసీపీ-2 గని వద్ద రాజాపూర్ భూ నిర్వాసితులు గురువారం నిరసన తెలిపారు. ఓబీ మట్టి వెలికితీత పనులను అడ్డుకుని ఆందోళన చేపట్టారు.
తమకు రావాల్సిన నష్టపరిహారాన్ని వెంటనే చెల్లించి న్యాయం చేయాలని సింగరేణి యాజమాన్యాన్ని, అధికారులను డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బాధితులు, స్థానికులు పాల్గొని తమ నిరసనను వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

