వార్తలకు తిరిగి వెళ్లండి

సిరికొండ మండలంలోని రామడుగు గ్రామపంచాయతీలో శనివారం ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ప్రజలకు బీపీ, షుగర్, మలేరియా పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులు పంపిణీ చేశారు.
ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కార్యదర్శి సుమన్, ఏఎన్‌ఎం మంజుల, ఆశా వర్కర్లు, గ్రామస్థులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

