వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లి మండలంలోని రామడుగు ప్రాజెక్టు గ్రామంలో నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు సక్రమంగా అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
కార్యక్రమంలో ఉప సర్పంచ్ లోలం రాజేశ్వర్, వార్డు సభ్యులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

