Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రామచంద్రపురంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

Follow Udayam on Google
Anuroop Sep 16, 2026 6:31 PM కోనసీమGeneral
రామచంద్రపురంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన - Udayam
రామచంద్రపురం పట్టణంలో రూ.35 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న 10 అభివృద్ధి పనులకు బుధవారం మంత్రి వాసంశెట్టి సుభాష్ శంకుస్థాపన చేశారు. మున్సిపల్ కమిషనర్ కేవీఆర్ఆర్ రాజు, AMC ఛైర్మన్ అక్కల రిశ్వంత్ రాయ్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పటివరకు రామచంద్రపురం పట్టణంలో రూ.70 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు మంత్రి తెలిపారు.

Comments

G
Loading comments...