వార్తలకు తిరిగి వెళ్లండి

మాజీ ప్రధానమంత్రి, దివంగత రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా రామచంద్రాపురం జాతీయ రహదారి ఆనుకొని ఉన్న ఆయన విగ్రహానికి మాజీ కార్పొరేటర్ పుష్ప నగేష్ యాదవ్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ దేశానికి చేసిన సేవలను స్మరించుకున్నారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ప్రజా సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

