వార్తలకు తిరిగి వెళ్లండి

రామభద్రపురం మండలంలో తొలి విడతలోనే గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 26న పోలింగ్ నిర్వహించనున్నారు. మండలంలోని 22 గ్రామ పంచాయతీలకు ఇప్పటికే సర్పంచ్ రిజర్వేషన్లు ఖరారయ్యాయి.
రిజర్వేషన్లకు అనుగుణంగా ఆశావహులు ఎన్నికల ప్రయత్నాలను ముమ్మరం చేశారు. అభ్యర్థుల ఎంపిక, రాజకీయ సమీకరణాలపై గ్రామాల్లో చర్చలు జోరందుకున్నాయి.
Comments
Loading comments...

