వార్తలకు తిరిగి వెళ్లండి

రామాయంపేట మున్సిపాలిటీ ఐదో వార్డులో రూ.కోటి వ్యయంతో చేపట్టిన డ్రైనేజీ పనులు మధ్యలో నిలిచిపోవడంతో వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు. నాలుగు నెలల క్రితం పనులు ప్రారంభించి నిలిపివేయడంతో షాపులు నిర్వహించుకోవడం కష్టంగా మారింది.
డ్రైనేజీ నిర్మాణం పూర్తయినా పైకప్పు ఏర్పాటు చేయకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు స్పందించి పనులు పూర్తి చేయాలని వ్యాపారులు కోరుతున్నారు.
Comments
Loading comments...

