వార్తలకు తిరిగి వెళ్లండి

రామాయంపేట మండల కేంద్రంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రత్యేకంగా అలంకరించిన మండపాల్లో భారీ గణనాథులను ప్రతిష్ఠించి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారు.
హిందూ యువత ఆధ్వర్యంలో 2015 నుంచి ప్రతి ఏడాది భారీ వినాయకుడిని ఘనంగా ప్రతిష్ఠిస్తున్నారు. ఈసారి కూడా పెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో భక్తులను ఆకట్టుకుంటోంది.
Comments
Loading comments...

