Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రామాయంపేటకు కోర్టు మంజూరు చేయాలని తీర్మానం

Follow Udayam on Google
Kiran Oct 09, 2026 10:13 AM మెదక్General
రామాయంపేటకు కోర్టు మంజూరు చేయాలని తీర్మానం - Udayam
రాష్ట్రానికి 200 కొత్త కోర్టులు మంజూరైన నేపథ్యంలో మెదక్ జిల్లాకు మూడు కేటాయించారు. వీటిలో ఒక కోర్టును రామాయంపేటకు మంజూరు చేయాలని మున్సిపల్ పాలకవర్గం ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు పాలకవర్గం ఏకగ్రీవ తీర్మానం చేసి ప్రభుత్వానికి నివేదిక పంపింది. ఇప్పటికే మెదక్, నర్సాపూర్, తూప్రాన్‌లో కోర్టులు ఉన్నందున రామాయంపేటకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేసింది.

Comments

G
Loading comments...