వార్తలకు తిరిగి వెళ్లండి

‘మహానటి’ సినిమా తర్వాత ఆరు నెలల పాటు తనకు ఒక్క సినిమా అవకాశం కూడా రాలేదని నటి కీర్తి సురేశ్ వెల్లడించింది. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. వరుస సినిమాలతో బిజీగా ఉన్న తనకు తొలుత విరామం సంతోషాన్నిచ్చినా, తర్వాత ఆర్థిక పరిస్థితిపై ప్రభావం పడిందని తెలిపింది.
‘మహానటి’లో సావిత్రి పాత్రతో తనపై పరిశ్రమలో అభిప్రాయం మారిందని, తనకు ఎలాంటి కథలు చెప్పాలో దర్శకులు ఆలోచనలో పడ్డారని కీర్తి అభిప్రాయపడింది.
Comments
Loading comments...

