Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రామారెడ్డిలో అంగన్వాడీ టీచర్ల అరెస్ట్

Follow Udayam on Google
Kiran Sep 09, 2026 10:13 AM కామరెడ్డిGeneral
రామారెడ్డిలో అంగన్వాడీ టీచర్ల అరెస్ట్ - Udayam
రామారెడ్డి మండలంలోని పలు గ్రామాల అంగన్వాడీ టీచర్లను పోలీసులు బుధవారం తెల్లవారుజామున ముందస్తుగా అరెస్టు చేశారు. సమస్యల పరిష్కారం కోసం ప్రజాస్వామ్యబద్ధంగా ధర్నాకు వెళ్తుండగా అదుపులోకి తీసుకోవడం సరికాదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తమ న్యాయమైన డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని అంగన్వాడీ టీచర్లు డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...