Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉపాధ్యాయుల సేవలను ప్రశంసించిన ఎమ్మెల్యే

Follow Udayam on Google
Anuroop Sep 30, 2026 12:35 PM పార్వతీపురం మన్యంGeneral
ఉపాధ్యాయుల సేవలను ప్రశంసించిన ఎమ్మెల్యే - Udayam
సీతానగరం జిల్లా పరిషత్ పాఠశాలలో సాంఘికశాస్త్ర ఉపాధ్యాయ సహాయకులు దేవతల రామారావు ఉద్యోగ విరమణ సభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర ఆయన సేవలను కొనియాడారు. విధి నిర్వహణలో రామారావు అంకితభావంతో పనిచేసి పలువురి మన్ననలు పొందారని ఎమ్మెల్యే తెలిపారు. మంచి స్వభావం, సేవాగుణం కలిగిన వ్యక్తిగా ఆయనను అభినందించారు.

Comments

G
Loading comments...