Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రామాపురంలో ఉత్తమ ఉపాధ్యాయురాలికి సన్మానం

Follow Udayam on Google
Anuroop Sep 16, 2026 6:53 PM అన్నమయ్యGeneral
రామాపురంలో ఉత్తమ ఉపాధ్యాయురాలికి సన్మానం - Udayam
రామాపురం మండలం బీసీ కాలనీ ఎంపీపీ పాఠశాలలో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత పులుపుతూరి సుజాతను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు, తోటి ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొని ఆమె అంకితభావాన్ని కొనియాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు విద్యార్థుల సంఖ్య పెంచేందుకు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సమన్వయంతో కృషి చేయాలని అధికారులు సూచించారు.

Comments

G
Loading comments...