Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రామ్ సుధాకర్ రావు పరామర్శ

Follow Udayam on Google
AILENI VIKRAM REDDY Aug 22, 2026 7:27 PM జగిత్యాలGeneral
రామ్ సుధాకర్ రావు పరామర్శ - Udayam
ధర్మపురి పట్టణ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మధు మాధవ్ శర్మ, బీజేపీ సీనియర్ నాయకులు కొంపల నర్సయ్య హార్ట్ సర్జరీ అనంతరం ఇంటికి చేరుకున్న విషయం తెలుసుకున్న బీజేపీ రాష్ట్ర నాయకులు దామెర రామ్ సుధాకర్ రావు వారి నివాసాలకు వెళ్లి పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.

Comments

G
Loading comments...