వార్తలకు తిరిగి వెళ్లండి

రాకొండ స్టేజీ సమీపంలోని బండరుపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయం వద్ద కామన్ షెడ్ నిర్మాణానికి బుధవారం భూమిపూజ నిర్వహించారు. మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ మంజూరు చేసిన రూ.10 లక్షల నిధులతో ఈ పనులు చేపట్టనున్నారు.
సర్పంచ్ సుజాత వెంకటేశ్ ముఖ్యఅతిథిగా హాజరై పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ అభివృద్ధికి నిధులు కేటాయించిన ఎంపీ అరుణకు గ్రామస్థులు, ప్రజాప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Loading comments...

