వార్తలకు తిరిగి వెళ్లండి

రాఖీ పండుగ సందర్భంగా మిర్జాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ యువ నాయకుడు సుభాష్ రూపొందించిన ప్రత్యేక గీతాన్ని పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి విడుదల చేశారు. పరిగిలోని భవాని థియేటర్‌లో పాటను వీక్షించిన అనంతరం సుభాష్‌ను శాలువాతో సత్కరించారు.
యువతలోని ప్రతిభను ప్రోత్సహించడం అభినందనీయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక నేతలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

