Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాఖీ పండుగతో నగర రోడ్లు ఖాళీ

Follow Udayam on Google
Gaurav Bidkar Aug 28, 2026 8:13 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
రాఖీ పండుగతో నగర రోడ్లు ఖాళీ - Udayam
రాఖీ పౌర్ణమి సందర్భంగా హైదరాబాద్‌లోని ప్రధాన రహదారులు ఖాళీగా కనిపించాయి. తోబుట్టువులతో పండుగ జరుపుకునేందుకు నగరవాసులు పెద్ద సంఖ్యలో సొంతూళ్లకు పయనమయ్యారు. దీంతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, టోల్‌ప్లాజాల వద్ద ప్రయాణికుల రద్దీ పెరిగింది. ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది. నగరవాసులు పల్లెబాట పట్టడంతో రహదారులు బోసిపోయాయి.

Comments

G
Loading comments...