వార్తలకు తిరిగి వెళ్లండి

రాఖీ పౌర్ణమి సందర్భంగా సికింద్రాబాద్ ఆర్మూర్ మధ్య ఈ నెల 27, 28 తేదీల్లో ప్రత్యేక బస్సులు నడప నున్నట్లు డిపో మేనేజర్ ప్రతిమారెడ్డి తెలిపారు.
ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ముందస్తు టికెట్ బుకింగ్ సదుపాయం ఉందని పేర్కొన్నారు.
Comments
Loading comments...

