Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాజ్యాధికార పార్టీలో చేరిన కాంగ్రెస్‌ నాయకుడు

Follow Udayam on Google
Kiran Oct 17, 2026 10:14 AM నాగర్ కర్నూల్General
రాజ్యాధికార పార్టీలో చేరిన కాంగ్రెస్‌ నాయకుడు - Udayam
పెద్దకొత్తపల్లి మండలం చిన్నకొత్తపల్లికి చెందిన కాంగ్రెస్‌ నాయకుడు తోకల రాము యాదవ్‌ తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరారు. శుక్రవారం సాయంత్రం పెద్దకొత్తపల్లిలో జరిగిన పార్టీ సమావేశంలో ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రాము యాదవ్‌ తీన్మార్‌ మల్లన్నకు కృతజ్ఞతలు తెలిపారు.

Comments

G
Loading comments...