వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమలగిరి (సాగర్) మండలం రాజవరంలో ప్రతిష్ఠించిన గణనాథుడి మండపం వద్ద భక్తులు విశేషంగా తరలివచ్చారు. భజన కీర్తనలు, నృత్యాలతో భక్తులు సందడి చేశారు. ఉండ్రాళ్లు, పాయసం, ఫలాలను నైవేద్యంగా సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.
గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని గణనాథుడిని దర్శించుకున్నారు. భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు.
Comments
Loading comments...

