Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాజుపేట యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా అజ్మీర రాజు

Follow Udayam on Google
Kiran Oct 14, 2026 12:01 PM వరంగల్General
రాజుపేట యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా అజ్మీర రాజు - Udayam
నర్సంపేట మండలం రాజుపేట గ్రామ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా అజ్మీర రాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆదేశాల మేరకు నూతన కమిటీని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కత్తి కిరణ్‌, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రంజిత్‌ పాల్గొన్నారు. పార్టీ బలోపేతానికి యువత కృషి చేయాలని సూచించారు. తన బాధ్యతను సమర్థంగా నిర్వహిస్తానని అజ్మీర రాజు తెలిపారు.

Comments

G
Loading comments...