Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాజుగారి తోటలో గాంధీ బాబు విగ్రహావిష్కరణ

Follow Udayam on Google
Udayam Desk Sep 09, 2026 2:55 PM పశ్చిమగోదావరి General
రాజుగారి తోటలో గాంధీ బాబు విగ్రహావిష్కరణ - Udayam
రాజుగారి తోట గ్రామాన్ని దానంగా ఇచ్చిన కలిదిండి దేవి ప్రసాద్‌ వరప్రసాద సూర్యనారాయణ రాజా బహదూర్‌ (గాంధీ బాబు) విగ్రహాన్ని బుధవారం ఆవిష్కరించారు. గ్రామస్థుల సౌకర్యం, అభివృద్ధి కోసం ఆయన భూదానం చేసినట్లు తెలిపారు. ఆయన సేవలను గ్రామస్థులు, ప్రముఖులు ఈ సందర్భంగా స్మరించుకున్నారు. గ్రామ అభివృద్ధి కోసం గాంధీ బాబు చేసిన కృషికి కృతజ్ఞతలు తెలిపారు.

Comments

G
Loading comments...