Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాజస్థాన్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు భారీ షాక్

Follow Udayam on Google
sanjay Sep 17, 2026 8:48 PM జాతీయంGeneral
రాజస్థాన్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు భారీ షాక్ - Udayam
రాజస్థాన్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు భారీ షాక్ తగిలింది. మొత్తం 309 మున్సిపాలిటీల్లో ఎన్నికల్లో జరగగా.. 4,179 వార్డులను BJP కైవసం చేసుకుంది. మొత్తం 40.08 శాతం వాటాను సాధించింది. Congres 3,613 వార్డులను గెలుచుకుని 35.3 శాతం వాటాను దక్కించుకుంది. అలాగే 2,273 వార్డుల్లో స్వతంత్రులు గెలిచారు. దీంతో చాలా మున్సిపాలిటిల్లో వీళ్లు కీలకంగా మారారు.

Comments

G
Loading comments...