Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాజోలి–కర్నూలు బస్సు సమయాలు

Follow Udayam on Google
Kiran Oct 12, 2026 5:33 PM జోగులాంబ గద్వాల్ General
రాజోలి–కర్నూలు బస్సు సమయాలు - Udayam
రాజోలి–సుంకేసుల డ్యాం మీదుగా కర్నూలుకు ఏపీఎస్‌ఆర్టీసీ బస్సు సర్వీసు సోమవారం ప్రారంభమైంది. సర్పంచ్‌ గంగిరెడ్డి, ఉప సర్పంచ్‌ సంధ్యారెడ్డి బస్సును ప్రారంభించారు. ఈ సర్వీసులు ప్రతిరోజూ అందుబాటులో ఉంటాయని సమాచారకర్త చిన్నరాజు తెలిపారు. కర్నూలు నుంచి ఉదయం 5:30, 9:30, మధ్యాహ్నం 12 గంటలకు, రాజోలి నుంచి ఉదయం 6:45, 10:45, మధ్యాహ్నం 1:15 గంటలకు బస్సులు బయలుదేరుతాయని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...