వార్తలకు తిరిగి వెళ్లండి

రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఎవరికి టికెట్ ఇచ్చినా, అభ్యర్థి విజయానికి అందరూ కృషి చేయాలని రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి అన్నారు. మంగళవారం రాజంపేటలో మున్సిపల్ కౌన్సిలర్లు, వార్డుల ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు.
మున్సిపల్ ఎన్నికలు పార్టీకి ప్రతిష్ఠాత్మకమని పేర్కొన్న ఆయన, ప్రజల మద్దతు కూడగట్టేందుకు నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని సూచించారు.
Comments
Loading comments...

