వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేట గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో మహిళా సంఘాలతో మహిళా సభ నిర్వహించారు. గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక (జీపీడీపీ) రూపొందించడానికి గ్రామంలోని మహిళలకు అవసరమైన అభివృద్ధి పనులను గుర్తించే అంశంపై సభలో విస్తృతంగా చర్చించారు.
మహిళలకు అవసరమైన మౌలిక సదుపాయాలు, తాగునీరు, పారిశుధ్యం, వీధి దీపాలు, రహదారులు, మహిళా సంఘాల బలోపేతం వంటి అంశాలపై మహిళల అభిప్రాయాలను సేకరించారు.
Comments
Loading comments...

