Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాజమండ్రిలో తాగునీటి పనులకు రూ.1.50 కోట్లు

Follow Udayam on Google
Anuroop Sep 10, 2026 2:52 PM తూర్పుగోదావరి General
రాజమండ్రిలో తాగునీటి పనులకు రూ.1.50 కోట్లు - Udayam
రాజమండ్రి సిటీలో తాగునీటి కోసం రూ.1.50 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. నగరంలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడారు. నగరంలో 4 లక్షలకు పైగా జనాభా ఉందని, ఎవరూ తాగునీటికి ఇబ్బంది పడకూడదనే లక్ష్యంతో పనులు చేపట్టినట్లు చెప్పారు. పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని భక్తులకు తాగునీరు అందిస్తామని తెలిపారు.

Comments

G
Loading comments...