వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా రాజమహేంద్రవరంలో నూతన రీజినల్ ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీని ప్రారంభించారు. రూ.3.60 కోట్లతో నిర్మించిన ల్యాబ్‌లో బయాలజీ , సెరోలజీ , టాక్సికాలజీ విభాగాలు అందుబాటులో ఉన్నాయి. తూర్పుగోదావరి , కాకినాడ , కోనసీమ , పోలవరం జిల్లాలకు సేవలందించనుంది.
సుమారు 2,300 కేసులను పరిశీలించే సామర్థ్యం కలిగిన ఈ ల్యాబ్‌లో రూ.2.80 కోట్ల విలువైన ఆధునిక పరికరాలు ఏర్పాటు చేశారు.
Comments
Loading comments...

