Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాజమహేంద్రవరం సమస్యలకు శాశ్వత పరిష్కారం: ఆదిరెడ్డి శ్రీనివాస్

Follow Udayam on Google
Ram Sep 13, 2026 1:37 PM జాతీయంGeneral
రాజమహేంద్రవరం సమస్యలకు శాశ్వత పరిష్కారం: ఆదిరెడ్డి శ్రీనివాస్ - Udayam
రాజమహేంద్రవరం ప్రజలకు తాగునీటి సరఫరా మెరుగుపరిచేందుకు కోటగుమ్మం నుంచి డీలక్స్ సెంటర్ వరకు రూ.5 కోట్లతో కొత్త పైప్‌లైన్ పనులు చేపట్టినట్లు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. హైటెక్ బస్‌స్టాండ్ ముంపు సమస్యకు అమృత్ పథకం కింద రూ.6 కోట్లతో శాశ్వత పరిష్కారం చేపడుతున్నట్లు చెప్పారు. 10 కాలనీల వర్షపు నీరు నల్లా ఛానల్‌కు చేరేలా మేజర్ డ్రైన్ నిర్మాణానికి టెండర్ దశకు చేరిందన్నారు.

Comments

G
Loading comments...