వార్తలకు తిరిగి వెళ్లండి

మందమర్రికి చెందిన నాగుల రాజ్‌కుమార్‌ను ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎంపిక చేసినట్లు జిల్లా చైర్మన్ పైడిమల్ల నర్సింగ్ తెలిపారు. ఈ మేరకు సర్క్యులర్ విడుదల చేశారు.
పదవి దక్కడానికి సహకరించిన మంత్రి వివేక్ వెంకటస్వామి, డీసీసీ అధ్యక్షుడు రఘునాథరెడ్డి, ఎస్సీ సెల్ చైర్మన్ పైడిమల్ల నర్సింగ్‌కు రాజ్‌కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Loading comments...

