వార్తలకు తిరిగి వెళ్లండి

నల్గొండలో జరిగే పిడిఎస్యు రాజకీయ శిక్షణ తరగతులను విజయవంతం చేయాలని పిడిఎస్యు మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ కోరారు. ఆదివారం సాయంత్రం మంచిర్యాల పట్టణంలోని ఎస్సీ పోస్ట్ మెట్రిక్ హాస్టల్లో విద్యార్థులతో కలిసి శిక్షణా తరగతుల పోస్టర్లను విడుదల చేశారు.
సెప్టెంబర్ 1, 2 తేదీలలో నల్గొండలో రాజకీయ శిక్షణ తరగతులు ఉంటాయని, అందరు విద్యార్థులు తప్పకుండా హాజరు కావాలని ఆయన సూచించారు.
Comments
Loading comments...

