Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాజకీయ కక్షసాధింపే వైసీపీ పతనానికి నాంది

Follow Udayam on Google
RAGHU SKLM Sep 09, 2026 8:42 PM శ్రీకాకుళంGeneral
రాజకీయ కక్షసాధింపే వైసీపీ పతనానికి నాంది - Udayam
చంద్రబాబు నాయుడిపై గత వైసీపీ ప్రభుత్వం చేపట్టిన రాజకీయ కక్షసాధింపు చర్యలే ఆ పార్టీ పతనానికి నాంది పలికాయని రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. చంద్రబాబును జైలులో పెట్టగలిగినా ప్రజల గుండెల్లో ఆయనపై ఉన్న విశ్వాసాన్ని బంధించ లేకపోయారని పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.

Comments

G
Loading comments...