వార్తలకు తిరిగి వెళ్లండి

చిన్నగూడూరు మండల పర్యటనకు వచ్చిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు, మాజీ పీఏసీఎస్ ఛైర్మన్ రావుల రాంరెడ్డిని ఆత్మీయంగా కలిశారు. ఆయన యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.
రావుల రాంరెడ్డి ఎల్లప్పుడూ ప్రజాసేవలో ముందుండాలని సత్యవతి రాథోడ్ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు బోడ శ్రీనునాయక్, బొమ్మకంటి వెంకట్ గౌడ్ ఉన్నారు.
Comments
Loading comments...

