Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాజకీయ అభిమానం.. వెడ్డింగ్ కార్డు వైరల్

Follow Udayam on Google
K.Venkatesh Aug 21, 2026 7:59 PM ఖమ్మంGeneral
రాజకీయ అభిమానం.. వెడ్డింగ్ కార్డు వైరల్ - Udayam
రాజకీయ అభిమానాన్ని చాటుకోవడానికి కార్య కర్తలు కొత్త కొత్త మార్గాలు ఎంచుకుంటున్నారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లికి చెందిన సోడిపొంగు ప్రశాంత్ అనే యువకుడి వివాహం ఈనెల 23న జరగనుంది. తన పెళ్లి పత్రికపై వెరైటీగా కేసీఆర్, కేటీఆర్, మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి, స్థానిక BRS నేత చిత్రాలను ముద్రించాడు. ఈ వినూత్న దినపత్రిక సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారింది.

Comments

G
Loading comments...