వార్తలకు తిరిగి వెళ్లండి

అభివృద్ధికి మార్గదర్శకుడు మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీ అని కాంగ్రెస్ పార్టీ జన్నారం మండలం నాయకులు అన్నారు. గురువారం జన్నారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజీవ్ గాంధీ జయంతి చిత్రపటానికి నివాళులర్పించారు.
వారు మాట్లాడుతూ 40 సంవత్సరాల వయస్సులో ప్రధానమంత్రి అయిన రాజీవ్ గాంధీ దేశాన్ని శాస్త్ర సాంకేతిక రంగాలలో అభివృద్ధి చేశారన్నారు. ఈ కార్యక్రమంలో పలురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

