వార్తలకు తిరిగి వెళ్లండి

న్యూఢిల్లీలోని వీర్ భూమి వద్ద మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ సమాధికి పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్ రెడ్డి పుష్పాంజలి ఘటించారు.
దేశాన్ని సాంకేతిక, ఆధునిక భారతంగా తీర్చిదిద్దడంలో ఆయన నిర్ణయాలు బలమైన పునాదులు వేశారని కొనియాడారు. యువత ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

