Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఘన నివాళులు

Follow Udayam on Google
AILENI VIKRAM REDDY Aug 20, 2026 4:50 PM జగిత్యాలGeneral
రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఘన నివాళులు - Udayam
భారత మాజీ ప్రధాని, భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా జగిత్యాల రాజీవ్ చౌరస్తాలోని ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు గాజంగి నందయ్య పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వాణి శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు, కౌన్సిలర్లు, యువజన కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...