Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాజీవ్ గాంధీ చౌరస్తాలో ట్రాఫిక్ జామ్

Follow Udayam on Google
Kiran Sep 11, 2026 10:48 AM సంగారెడ్డిGeneral
రాజీవ్ గాంధీ చౌరస్తాలో ట్రాఫిక్ జామ్ - Udayam
నారాయణఖేడ్‌లో రాజీవ్ గాంధీ చౌరస్తా వద్ద ప్రధాన రహదారిపై ఆర్టీసీ బస్సులను వరుసగా నిలిపివేయడంతో శుక్రవారం ఉదయం ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. హైదరాబాద్, సంగారెడ్డి వెళ్లే నాలుగు బస్సులు రోడ్డుపై నిలపడంతో వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. రోడ్డుపై బస్సులు నిలపకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...